ఓ చెలి ఓ చెలి -O Cheli O Cheli Lyrical song | Funmoji

ఓ చెలి ఓ చెలి Lyrical song – Vishnu Teja Lyrics

Singer Vishnu Teja
Composer Vishnu Teja
Music Ritesh G Rao ,Vaishnavi
Song Writer Vishnu Teja

O Cheli O Cheli Song Lyrics in English

Emaindi Naakeeroju Entilaa
Kottha Kotthagaa Undi Gunde Lopalaa
Alasare Perigene Manasuke
Ninnu ChoodakaaEntiroi Inthalaa Pichhigaa Ventapadakilaa
Gundeke Gundu Soodhilaa
Thaakuthunnave Nee Choopule
Enduko Naaku DoubtRaa
Heart Stroke Emaina VachhindaaraaO Cheli O Cheli Endaloni Enti Chali
Anipisthundi Nuvvu Thaakithe
O Cheli Naa Cheli Premakinka Nenu Bali
Khaidhi Nauthaa Nee Jail Ke

O Cheli O Cheli Song Lyrics in Telugu

ఏమైంది నాకీరోజు ఏంటిలా
కొత్త కొత్తగా ఉంది గుండె లోపలా
అలసటే పెరిగెనే మనసుకే నిన్ను చూడకా

ఏంటిరోయ్ ఇంతలా పిచ్చిగా వెంటపడకిలా
గుండెకే గుండుసూదిలా తాకుతున్నవే నీ చూపులే
ఎందుకో నాకు డౌట్ రా టెన్ టు ఫైవ్
హార్ట్ స్ట్రోక్ ఏమైనా వచ్చిందారా

ఓ చెలి ఓ చెలి… ఎండలోని ఏంటి చలి
అనిపిస్తుంది నువ్వు తాకితే
ఓ చెలి నా చెలి… ప్రేమకింక నేను బలి
ఖైదీనౌతా నీ జైలుకే

ఓ గురు… ఏంటి గురు
మాటలింక చాలు గురు
ఎన్నైనా వాగుతావు ఊరికే
ఓ గురు చాలు గురు
ప్రేమ పాటలాపు గురు
వదిలేస్తే పోత నేను ఇంటికే

నువ్వు లేక నేను లేను
నువ్వు నేను లైలా మజ్ను
గుండెకింత పెయిన్ ఆపిరా
సూది మందులా

కోపమొస్తే నేను ఇంతే
మాటలింక లేవు అంతే
సోది పాటలింక ఆపి
పోవోయ్ నువ్వికా

ఇంతలా బెట్టు చేయకా
దరికి రా ఇకా ఓ నా ప్రియా
ఇంతలా ట్రై చేసినా
మనసు మారదు పో పో ఇకా

ఓ చెలి ఓ చెలి… ఎండలోని ఏంటి చలి
అనిపిస్తుంది నువ్వు తాకితే
ఓ చెలి నా చెలి… ప్రేమకింక నేను బలి
ఖైదీనౌతా నీ జైలుకే

ఓ గురు… ఏంటి గురు
మాటలింక చాలు గురు
ఎన్నైనా వాగుతావు ఊరికే
ఓ గురు చాలు గురు
ప్రేమ పాటలాపు గురు
వదిలేస్తే పోత నేను ఇంటికే

ఎందుకిలా… వెంటపడతవ్
లవ్ యూ అంటే… చచ్చిపోతవ్
మబ్బు చాటు దాగినావు రావే వెన్నెలా

బయటకొస్తే… ఏం చేస్తావ్
ఒక్కసారే… చూసుకుంటా
మాటలింకా చాలిపెట్టి పో పో కోయిల

ప్రేమగా ఒక్కసారిలా
నన్ను చూడవా నన్నిలా
చూసినా ఎంత చూసినా
తనివి తీరదే నాకే ఇక

ఓ గురు… ఏంటి గురు
పాటలింక చాలు గురు
పడిపోయాను నీ ప్రేమకే
ఓ గురు నా గురు
ఈ మనసు నీకే గురు
రాణినౌతా నీ కోటకే

ఓ చెలి నా చెలి… ఆ మాట చాలు చెలి
ఇంత హాయిగుందే చిట్టి గుండెకే
ఓ చెలి నా చెలి… ప్రేమతీరు ఇంతే చెలి
మనుసులెపుడు చేరు ఒక్క దారికే

 

ఓ చెలి ఓ చెలి Lyrical song Watch Video

Leave a Reply

Your email address will not be published.